పదో తరగతి గదిలో దాడి ఘటనపై ఉపాధ్యాయురాలి వివరణ
2 min Filmed in India
2 min Filmed in India
Sir, tenth class sir, tenth class sir, class continue చేస్తున్నా problems చెప్తా ఉన్నా పిల్లలకి.
ఎందింది? వాడు class-- ఒకడు ఎవడో enter అయిండు వాడు class room లోకి.
అంటే face పై particular గా చూdలేదు గానీ, ఆ, ఏది తీసుకొని వచ్చిండు ఆడు, ఏది instrument తీసుకొని వచ్చిండు ఆడు sound వస్తా ఉందది.
నేనేమనుకున్నాను అంటే election movement కదా ఏదన్నా repairs ఏమన్నా ఉన్నాయా అని చేసుకొస్తా ఉన్నాడేమో. continue.
పిల్లలు కూడా అందరూ చూస్తా ఉన్నారు. నేరుగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చిండు అండి.
అంతవరకే నాకు గుర్తుంది. తర్వాత ఇంక నేను గోడకు అనుకొని నిలబడిపోయినా.
నాకు ఇంకేం గుర్తు లేదు అస్సలు. పిల్లలంతా పరిగెత్తేది తెలుస్తా ఉంది.
తర్వాత నేను కూడా భయం-- పిల్లల్ని లాక్కొచ్చిండారు.
మరి నేనే వచ్చిన్నానా? నాకైతే
అంతే అండి జరిగింది. దాడి జరి-చేసేప్పుడు చూశారా madam మీరు?
ఎవ్వరు face identification లేదండి. వాడు ఇప్పుడు త-ఏదో వచ్చిండు ఆడు వాడు fast గా వచ్చిండు ఆడు, fast గానే వచ్చిండు ఆడు.
ఒక్కడే వచ్చాడా? ఒక్కడే వచ్చిండు ఆడు. ఎంతమందిని దాడి చేసిండు అండి?
ముగ్గురు మంది పోయినారు. ఇంకొక అమ్మాయికి కాలు, కాలు injury అయింది.
ఇంకో అమ్మాయికి? ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి దగ్గరికి వచ్చిండు ఆడు, ఇంకో అమ్మాయి దగ్గరికి వచ్చిండు ఆడు. ఇంక అంతే అండి. పిల్లలు పాపం భయపడిపోయి పరిగెత్తి పోయిన్నారు.
పిల్లలు అంతా గోలు గోలుగా పరిగెత్తినారు. అసలు ఏం జరిగిందో కూడా మాకు అర్థం కాలేదు అండి.
అసలు ఎందుకు జరిగిందో ఏమో? తెలుస్త-మొత్తం blood అంతా ఉంది బయట, అడుగులు ఉన్నాయి.
ఉమ్ మరి అది పిల్లల అడుగులా ఎవరి అడుగులో కూడా నాకు తెలీదు.
ఆ అమ్మాయి, ఒక అమ్మాయికి అయితే కాలు కట్-కాలుకి గాయం అయింది.
End of transcript · 212 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.