ఏం చేయాలంటే ఇప్పుడు రేప్ ఒకటి జరుగుతదండి.

ఇప్పుడు ఆసిఫా రేప్ అవ్వచ్చు,

మొన్న ఇంకేదో రేప్ అవ్వచ్చు.

2012లో నిర్భయ గ్యాంగ్ రేప్ అవ్వచ్చు.

అవును.

ఇప్పుడు ఏది జరిగినప్పుడు కూడా ఒక kind of encourage వస్తది పీపుల్ లోపల.

ప్లే కార్డ్ పట్టుకొని we want justice అని చెప్పి.

ఆ దానిని ఉరితీయాలి-

అదంతా ఒక మీడియా కోసము-

యా.

లేకపోతే ఒక ప్రాపప్ కొరకు.

వాళ్ళు కాదు లేదు లేదు. నిజంగా వాళ్ళు feel అవుతారు చాలా మంది

పీపుల్.

ఉమ్ ఉమ్.

వాళ్ళు feel అయ్యి కాకపోతే

వాళ్ళని ఉరితీయాలి, ఇది చేయాలి,

అది చేయాలి అని చేసిన

దానికంటే కూడా అది చేసేది ఏమీ లేదని నా feeling.

ఇప్పుడు వాళ్ళను ఉరితీస్తారు.

మళ్ళీ కొత్త రేప్ వస్తది. అంటే ఎందుకు వస్తుంది కొత్త రేప్?

ముందు study చేయాలి.

ప్రజల్లో భయం ఉంటేనే properగా ఉంటారనేది ఒక

చాలా చాలా మందిలో ఉండిపోయిన ఒక గట్టి నమ్మకం.

అంటే అది కాదంటారా?

ఇప్పుడు భయం అంటే నేను ఒక example ఇస్తా మీకు. ఇప్పుడు

2012లో రేప్ జరిగింది.

నిర్భయ రేప్. అప్పుడు అంత సీన్ అయ్యింది.

ఉమ్.

ఇప్పుడు అంత gruesme రేప్ అయింది. Heinous effect clear చేశారు.

Appalling event అది. అప్పుడు అంత ప్లే కార్డ్లు పెట్టుకొని అయి

ముఖేష్ ని వాళ్ళని

వీళ్ళని చేసిన వాళ్ళని-

అవును.

ఉరితీయాలి అవి ఇవి చేశారు. correctగా within three to four months I

think so.

Time frame నాకు idea లేదు.

అవును.

బాంబే సెంటర్లో శక్తి మీల్స్ అని ఒక రేప్ లో జరిగింది.

అవును.

శక్తి మీల్స్ లో ఒక రేప్ జరిగింది. Gruesme రేప్ అది.

అది limelightలోకి అంతా రాలేదు.

ఇది వచ్చినంత. అంటే చేసిన వాడికి తెలియదా?

రేప్ చేసిన వాడికి. నిర్భయ incident అయింది.

వాళ్ళని అంతా చేస్తున్నారు.

మమ్మల్ని కూడా ఇట్లా చేస్తారని వాడికి

తెలియదా?

వాడికి తెలుసు కదా. వాడు కూడా news follow అవుతూనే ఉంటాడు కదా.

అయినా రేప్ చేశాడు.

ఎందుకు చేశాడంటే అది person to person mindset vary అవుతా ఉంటది.

మీరు భయపెట్టినంత మాత్రాన next రేప్ ఆగదు.

Punishment increase చేసినంత మాత్రాన next రేప్ ఆగదు. మీరు

research చేస్తే తెలుస్తది.

కొంతమ్మ punishment increase

చేసినంత మాత్రాన crime తగ్గినట్టు ఎక్కడా లేదు.

మీరు-మీరు ఏం చేయాలంటే ఒక sociological study చేయాల.

Sociological study.

వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి

a panel of psychiatrists మధ్యలో కూర్చోబెట్టి, అసలు

నువ్వు ఏంటి? ఎక్కడ పెరిగావు? ఎక్కడ పుట్టావు?

మొదటిసారి ఆ అమ్మాయిని చూసినప్పుడు నీకు కలిగిన feeling ఏంటి?

నువ్వు రేప్ చేసే ముందు నీకు తెలియదా ఏమేం laws ఉన్నాయో?

అంటే తెలిసి కూడా

చేస్తున్నావా? దొరకనని చేశావా?

దొరికితే తప్పించుకోవచ్చని చేశావా?

ఆ అమ్మాయి మళ్ళీ బయటికి రాదు

అనుకున్నావా? చేసి ఎందుకు చంపేసావ్?

ఇట్లాంటి questions అడిగి ఇవన్నీ notes

చేసుకొని ఇట్లాంటి రేప్ ఇంకోసారి జరగకుండా

ఆపడానికి chance ఉంటది. అంతేగాని వాడిని కొట్టి చంపేసినంత మాత్రాన

ఏమీ జరగదు.

He is an evidence. వాడిని ఏమీ చేసేది లేదు.

He should be treated like a diseased person. వాడికి ఒక disease వచ్చింది.

ఆ diseased personని చంపేయకూడదు మీరు.

You have to see that make sure that system fault అది.

వాళ్ళు తయారవడానికి society fault అది.

Society ఎంత key role play చేసింది అతను రేప్ చేయడానికి.

ఇవన్నీ study చేసినప్పుడు series of events నుంచి study

చేసి properగా empirical data

ఉన్నప్పుడు మీరు nextని curb చేయడానికి chance

ఉంటది గానీ వాడిని కొట్టేసి, చంపేసి,

అరిచేస్తే ఏమీ అవ్వదని నా feeling. యా.

Super.

యా.

హా. Let's

End of transcript · 435 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal