0:00

Almost two months bed rest. Okay Everyone, అన్ని shoots collapse అయిపోయినాయి. అందరివి అయిపోయినాయి, నా ఒక్కడివి కాదు.

0:05

అబ్బా! And its effects అంటే మనకి అంటే అంత పెద్ద star తో deal చేసినప్పుడు చాలా జాగ్రత్తగా...

0:11

See ఏంటంటే ఆవిడకి ఆ దెబ్బ తగిలిన తర్వాత గానీ ఆ shooting ముందు గానీ, సీ ఏంటి విజయ్ గారి reactions గానీ లేకపోతే విజయ్ గారు ఏమన్నా జాగ్రత్తా...

0:19

విజయ్ గారు విజయ్ గారు కొంచెం fights చాలా ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి conversation జరిగిందా విజయ్ గారితో?

0:25

నాతో ఏం లేదు మేబీ ఆవిడతో అయ్యుండొచ్చు ఆవిడ చెప్పింది చాలా సార్లు.

0:29

She told me many times ఆ night ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ ఇవాళ ఏం దెబ్బ తగిలించుకుని వచ్చావ్, ఇవాళ ఏం దెబ్బ తగిలించుకుని వచ్చావ్ అంటే అలా అంటే బట్ అన్ని action sequences ఉన్నాయి.

0:45

Running, flipping, falling రకరకాల fights ఉన్నాయి.

0:49

అంటే ఎంత care తీసుకున్నా కూడా it happens.

0:52

Okay మనం ఏం చేయలేం అవి. అసలు ఆ promo teaser లో వాటిలో చూస్తేనే అసలు ఆ fights అంటే fights లో చేయటం వేరు సార్.

1:01

హ్మ్ అంటే ఇప్పుడు ఈ

End of transcript · 148 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal