రాయలసీమ రైతుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి సందేశం వినాలని విజ్ఞప్తి
2 min Filmed in India Politics
2 min Filmed in India Politics
మాట వినండి. ఒక్క నిమిషం మాట వినండి.
ఒక్క నిమిషం మాట వినండి.
మాట వినండి మనకు మంచి చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా.
తమ్ముళ్లు దయచేసి కూర్చోవాలి మీరు correct కాదు.
ఇక్కడ రాయలసీమ రైతు జీవితాల్లో మార్పు వచ్చే కార్యక్రమం అందులో కూడా కేంద్ర మంత్రి గారి యొక్క సందేశం చాలా ముఖ్యం.
దయచేసి కూర్చోవాలి మీ ఉత్సాహం నాకు అర్థమైంది కానీ కూర్చోవాలి తర్వాత మేము బయట వస్తాం అప్పుడు కావాలంటే ఎంత కావాలంటే అంత మీరు slogans ఇద్దురు గాని ఇక్కడ కాదు కూర్చోవాలి దయచేసి.
ఏయ్ తమ్ముళ్లు దిగండి. మీరే మీకు చెప్పేది మీకే.
మీరు వినాలి. నా-- మేము గౌరవంగా చెప్తున్నాం గౌరవం ఇవ్వాలి మీరు.
గౌరవం ఇవ్వకపోతే మదనపల్లి బయట వాళ్ళు కూడా అనుకుంటారు గమ్మున కూర్చోవాలి one minute లో కూర్చోవాలి మీరన్నయ్యా.
చెప్పింది వినాలి please రా. నా మాట వినండి.
నేను గాని పవన్ కళ్యాణ్ గాని ఎప్పుడో వస్తా ఉంటాం.
మనకు ఒక అరుదైన అవకాశం కేంద్ర మంత్రి గారు చెప్పే సందేశం చాలా ముఖ్యమైంది. దయచేసి వినాలి.
అందరూ కూర్చోవాలి.
ఈ Indian Institute of Agriculture ki పూర్తిగా suppo--
End of transcript · 133 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.