రైల్వే స్థాయి సంఘం చైర్మన్గా సీఎం రమేష్ తొలగింపు, సుధీర్ గుప్తా నియామకం
1 min About India Politics
1 min About India Politics
అనకాపల్లి MP CM రమేష్ ని railway standing committee chairman member పదవి నుంచి తొలగించారు. Parliamentary standing committee ను పునర్వ్యవస్థీకరిస్తూ ఇవాళ bulletin విడుదలైంది. వాణిజ్య, విద్య, మహిళా, యువత, క్రీడలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, home శాఖ వ్యవహారాలు, పరిశ్రమలు, న్యాయ శాఖతో పాటు పలు స్థాయి సంఘాల్లో 2026-27 గాను
సభ్యులు chairman పదవులను పునర్వ్యవస్థీకరించారు.
దీనిలో భాగంగా railway standing committee chairman member పదవి నుంచి MP CM రమేష్ ని తొలగిస్తూ ఆయన స్థానంలో లోక్‌సభ MP సుధీర్ గుప్తాను నియమిస్తున్నట్లు parliament విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Standing committee chairman లేదా member పదవులు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేకమైన ఆరోపణలు, వివాదాలు వచ్చినప్పుడు వాళ్లను తొలగించి స్థాయి సంఘాలను పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది.
అలాగే parliamentary వాణిజ్య స్థాయి సంఘంలో TDP రాజ్యసభ సభ్యుడు సానల్ సతీష్ ను సభ్యుడిగా నియమించారు. Parliamentary పరిశ్రమల స్థాయి సంఘంలో రాజ్యసభ MPలు బీదా మస్తాన్ రావు, చింతకాయల విజయ్ కి స్థానం లభించింది.
రాజ్యసభ, లోక్‌సభ సభ్యులను వివిధ parliamentary standing committee లో నియమించి ఆయా మంత్రిత్వ శాఖల పనితీరును మెరుగుపరచడానికి కృషి జరుగుతుంది.
End of transcript · 133 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.