0:00

ఒక ఇది ఇది ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఒకటి చెప్తా, ఒక పెద్దాయన US లో ఉంటారు ఆయన ఒక review ఏదో రాశారు అది అది ఆ ఒక ఒక rating ఇచ్చారు సరే very good నేను welcoming welcoming rating ఆ కాకపోతే నాకు ఒక shocking విషయం ఏంటంటే అక్కడ మార్నింగ్-- అంటే మేము ఆ అసలు ఈ movie US లో release అవలేదండి movie ఇది.

0:22

ఆయన generally US లో ఉంటారు కదా ఈ సినిమా ఎలా చూశారు ఈ సినిమాకి ఆయన rating ఎలా వేశారని నాకు doubt వచ్చింది genuine గా doubt వచ్చింది.

0:29

సార్ ఈ movie US లో release ఏ కాలేదు సార్ మీరు ఎలాగా ఆ మీరు రే-- మొత్తం అంత పెద్ద story రాశాడు ఆయన.

0:35

దీని గురించి ఎంత సార్ ఎలా సార్ రాశారంటే "it was watched in India" అని పెట్టాడు ఆయన.

0:39

ఓహ్! ఇప్పటివరకు నేను మీరు చూసి ఏస్తున్నారు అనుకున్నాను, కాదా it was watched in India అనుకుని సరేలే అయితే India లో అంటే ఎప్పుడు సార్ ఎవరు సార్ watch చేసింది అని చెప్తే ఆయన అన్నాడు "నో నేను కాదు watch చేసింది అది some people from industry watched it and they have told me" అంటే నేను మళ్ళా దానికి

0:54

clarity ఇచ్చా. ఓహో! అంటే ఇప్పటివరకు మీరు చూసి మీరు ఏస్తున్నారు మీరు US లో ఉంటారు అనుకున్నాం, కాదు మీకు India లో ఎవరో ఒకళ్ళు ఉండి అది ఇంకా release కాని సినిమాకి కూడా అది release ముందే మా వాళ్ళు చూశారని చెప్పాడు ఆయన.

1:07

ఆ release కాని ఒక unfinished product ని చూసి ఒక ఒక comment ఇస్తే ఆ comment ఆయన ఒక పెద్ద చాట భారతం లాగా రాసి దానికి ఒక మంచి rating ఇస్తే దాన్ని మనం చూసి మనం believe చేసి సినిమాలకు జనాలు వెళ్ళరు అనుకుంటే సినిమా-- జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. night Melody second show housefull.

1:27

వైజాగ్ లో premiere వేస్తే, ఇవాళ morning

End of transcript · 247 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal