Instagram Subscription అంటే ఏమిటి? Exclusive Contentపై అపోహలు
2 min History & how-to
2 min History & how-to
మీది subscription ఏదో issue అయింది కదా? Subscription ఉంది కానీ నేను ఏం పెట్టట్లేదు.
నాకు అర్థం అవ్వట్లేదు ఏం పెట్టాలో అందులో.
మీ subscription price ఎంత? highest ఏదో ఉంటే అది నొక్కేసాను అబ్బా.
కడితే కడతారు లేకపోతే పీకుతారు అని. కానీ దాంట్లో content ఏం లేవు.
ఉన్నాయి నాలుగైదు photos ఉన్నాయి first లో పెట్టినవి.
అంటారు కదా ఇప్పుడు Instagram followers పెరగాలంటే మనం Western look లో ఉండాలి లేకపోతే కొంచెం body showing ఉండాలి.
Subscription కి అయితే ఇంకా నేను ఒకసారి ఏదో ఎక్కడో కొల్హాపూర్ అమ్మవారి temple కి వెళ్ళా.
అక్కడ photo దిగి అందులో పెట్టా. subscription అంటే ఏంటి exclusive content not that you show your body or anything else.
So exclusive content ఇందులో పెట్టలేదు అందులో పెట్టుకోవచ్చు అనే కదా.
So అక్కడ దిగి temple photo పెడితే కింద ఎవడో డబ్బులు కట్టినవాడు నన్ను తిట్టాడు.
ఏంటి మేము నీకు డబ్బులు కట్టేది ఇందుకా అని.
నాకు అర్థం అవ్వలేదు ఇదేంటి exclusive content అంటే what you want to show beyond this feed అంతే కదా అని.
అప్పుడు అర్థమైంది ఓకే మనోళ్ళకి అసలు wrong గా అర్థమైంది subscription అంటేనే.
అంటే you don't have to show everything అంత transparent గా you don't have to exclusive content is something you want to share.
కొంతమంది creators అట్లా చేయడం వల్ల మిగతా వాళ్ళ మీద కూడా అదే... అదే అయిపోతుంది.
అలా చేయకపోయినా subscription డబ్బులు అనగానే ఏంటంటే మేము నీకు డబ్బులు ఇస్తున్నాం నువ్వు ఏం చూపిస్తున్నావ్. So that is a very wrong idea.
అసలు అది కానే కాదు ఇప్పుడు US లో గాని వేరే countries గాని ఎక్కడైనా మన దగ్గరే ఇండియాలోనే వేరే states తీసుకుంటే subscription లో అన్ని videos ఆర్ అన్ని reels ఇప్పుడు gaming కి సంబంధించో లేకపోతే content కి సంబంధించో అన్ని అలాంటివే ఉంటాయి.
So దానికి నువ్వు subscribe అవుతున్నావ్ అంతే తప్ప ఇప్పుడు నీ phone ఉంది phone లో Apple Music కి pay చేస్తున్నావ్ subscription.
So వాళ్ళు ఏమైనా నీకు bricks ఏమైనా పంపిస్తారా మీకు?
నేరుగా...
End of transcript · 267 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.