0:00

ఇల్లులని వదిలేసుకుని India తిరిగి వచ్చేస్తున్నారు literally వాళ్ళు చాలా ఇష్టంగా కొనుక్కున్న ఇల్లులు ఎనిమిది కోట్లు, ఏడు కోట్లు పెట్టి కొనుక్కున్న ఇల్లుల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక talk నడుస్తుంది.

0:09

అలాంటి ఇల్లై ఇదొకటి Dallas Arlington లో ఉంది ఇల్లు literally మీరు ఇంట్లో చూస్తే చాలా సామాన్లు అలానే వదిలేశారు fridge తీసుకెళ్లరు washer dryer అలానే వదిలేశారు alcohol bottles కూడా అలానే ఉన్నాయి కొన్ని హడావిడిగా ఖాళీ చేసినట్టు ఉంది.

0:20

మీకు NRI Adda అని ఒక page ఉంది ఆ page లో recent గా post చేశారు తెలిసిన families ఒక పది మంది వెళ్లారు అని చెప్పేసి India కి ఇల్లులు వదిలేసుకుని వెళ్లారు అని చెప్పి.

0:27

నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక ఇద్దరు ఇల్లులు వదిలేసుకుని వెళ్లిపోయారు India కి.

0:31

అసలు NRIs ఎనిమిది కోట్లు, ఏడు కోట్లు అలా అంత cost ఉన్న houses ని వదిలేసుకుని ఎందుకు వెళ్తున్నారు? మరి డబ్బులు ఊరికే వచ్చాయా?

0:37

అమ్మేసుకుని డబ్బులైనా వస్తాయి కదా అని చెప్పి చాలా మందికి ఒక doubt వచ్చి ఉంటది.

0:40

అసలు ఏం జరుగుతుందో చిన్న explanation ఇస్తాను.

0:41

చాలామంది H1B వాళ్ళకి visa extensions అనేది అవ్వట్లేదు or rejections వస్తున్నాయి. So అలాంటి వాళ్ళు తిరిగి India కి వెళ్లిపోవాలి.

0:47

So వాళ్ళు ఏడు కోట్లు, ఎనిమిది కోట్లు పెట్టి కొన్న ఇల్లని almost two hundred k తక్కువకు అడుగుతున్నారు. అంటే దగ్గర దగ్గర రెండు కోట్లు తక్కువకు అడుగుతున్నారు.

0:54

అంటే వాడు ఎనిమిది కోట్లు పెట్టి కొన్న ఇల్లని six crores కే అడుగుతున్నారు.

0:57

అంటే ఇప్పుడు వాడు ఒకవేళ let us say వాడు payments down payment అన్నీ కలిపి కోటిన్నర కట్టినా గాని ఇంకో యాభై లక్షలు అదనంగా వీణే bank కి కట్టాలి.

1:04

So నేను ఎట్లాగో ఈ country కి తిరిగిరాను నాకు అవసరం లేదు అని చెప్పేసి credit score పడిపోయినా, ఏం పడిపోయినా నాకు సంబంధం లేదని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ యాభై లక్షలు వాళ్ళు కట్టి వెళ్ళిపోవడం ఎందుకు అదే foreclosure అయితే bank కూడా చూసుకుంటాడు కదా అని చెప్పేసి తిరిగి India కి వెళ్ళిపోతున్నారు.

1:16

వాళ్ళు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇళ్ళని వదిలేసి మరి వెళ్తున్నారు.

1:18

అందరూ వెళ్తున్నారా bro అంటే let us say ఒక one lakh people ఉన్నారనుకుందాము ఆ one lakh లో one percent కూడా వెళ్ళట్లే.

1:23

కానీ ఆ one percent అంటే almost one lakh లో thousand people or thousand families that is a big number. So మిగిలిన తొంబై తొమ్మిది వేల మంది as it is వాళ్ళ jobs బానే ఉన్నాయి, వాళ్ళ ఇల్లులు బానే ఉన్నాయి they are just continuing doing what they are doing obviously here and there కొన్ని visa issues అవి నడుస్తున్నాయి but

1:37

they are still here working for the companies they are having their NRI life.

1:39

కానీ ఆ మిగిలిన one percent or two percent ఎవరైతే ఉన్నారో they are having some trouble and కొందరు తట్టుకొని నిలబడుతున్నారు కొందరు నిలబడలేక వెళ్ళిపోతున్నారు.

1:46

So వాళ్ళని చూపిస్తూ NRI పరిస్థితి మొత్తం ఇంతే ఉంది అందరూ India కి వచ్చేస్తున్నారు అని చెప్పి చాలా వరకు news లు వస్తున్నాయి which is little bit true but not completely true. Market ఎప్పుడూ ఇలానే ఉంటదా అంటే I think ఇంకొక two, three years లో things gonna get better may be నువ్వు పెట్టిన డబ్బులన్నీ నీకు ఎన్నాకు వస్తాయేమో

2:01

let us say నువ్వు seven crores, eight crores పెట్టిన ఇంటికి may be you will get back your money and ఇంకొక major wave అనేది రాబోతుంది within next few months that is variable interest.

2:10

So basically ఇది America లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు and that wave is gonna hit in next four, five months. చాలా houses మళ్ళీ market లోకి రాబోతున్నాయి because of that. So ఇంకొక one year లో two years లో నువ్వు ఇల్లు అమ్మేది లేకపోతే you have nothing to worry ఇంకో three years లో four years లో may be you will get your

2:24

money back may be but ఇఫ్ కొల నువ్వు ఈ one year లో two year లో ఇల్లు అమ్మేది ఉంటే మాత్రం.

2:31

చాలా మంది NR...

End of transcript · 537 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal