0:01

అసలైన tension ఏంటో తెలుసుకునే సమయం వచ్చింది.

0:04

హేయ్!

0:10

హాయ్ God! మీరు ఎలా ఉన్నారు? మీరు ఇప్పటివరకు చూసిన comments ఆ ముగ్గురు సభ్యులు చేసినవి.

0:17

ఇప్పుడు మీరు daring గా comments పెట్టారు కదా!

0:20

నన్ను cunning, నాకు game ఆడటం రాదు, self game ఆడుతున్నాం అని.

0:23

దమ్ముంటే మీ ముగ్గురిలో ఎవరు పెట్టారో comment ఒప్పుకోండి first.

0:25

నేనే పెట్టాను obviously. ఎందుకు పెట్టావ్ మిథిలేష్?

0:30

ననరాజ రన్ task లో Aman is the least performing candidate అని తీసేశారు ఆ task లో.

0:34

Okay. Aman కంటే కూడా worst performance ఆ task లో చాలా మంది ఉన్నారు.

0:38

మీరు safe game ఆడుతున్నారు అని emotional involvement వల్ల మాత్రమే Aman ని తీసేసినట్టు అనిపించింది.

0:43

రెండు cunning లు ఉన్నాయి. Ram Prasad కి ఇంకోటి నాకు.

0:46

మీరు ఏవైనా conflict జరిగినప్పుడు కొంచెం over the board వెళ్లి Rohit ని steroids అండమనేది ఇంత దిగజారి కూడా మాట్లాడొచ్చా అనేట్టు నాకు అనిపించింది.

0:54

Attentive గా లేను, నిను వల్ల నేను distract అవుతున్నాను అని చెప్పింది ఎవరు?

0:57

మీరు పులి చొక్కా వేస్తారు కానీ నక్కల ముసుగులో ఉంటున్నారు.

1:01

ఓహోహో! ముఖేష్ case లో కూడా third year. భాషాభిమానం మీద you say phrase అపూర్వ ని అడగండి తెలుసు.

1:09

తినెందుకు అడగాలి? నేను నీతో మాట్లాడుతున్నా కదా!

1:11

అయితే ఒక రెండు పద్యాలు చెప్పండి తెలుగులో.

1:12

తినే exactly manipulative అంటారు. ఉండే topic మర్చిపోయేలా చేసేది మీరే.

1:16

అందులోంచి మీరెవరైతే, ఎంతమంది వేశారు? నలుగురే వేశారు.

1:19

అదే talk. పద్నాలుగు మందిని పెడితే ఎంతమంది మీకు వేస్తారో నేను చూస్తా. alliance లో ఉన్నవాళ్లే మీకు వేశారు అదే చెప్తున్నాను నేను.

1:26

Correct అపూర్వ, I agree with you. అ-అదిగో.

1:29

Bigg Boss nominate for one వచ్చింది. నా power వేరే వాళ్ళకి ఇవ్వొచ్చా అంటే where is the attentiveness అని నేను అడుగుతున్నా.

1:33

అదే అంటున్నా నేను ఇక్కడ ఏంటంటే. Attentive గా లేరండి.

1:36

I'm talking చేస్తున్నా నువ్వు మధ్యలో. నాకిలా చెప్పకండి. నాకిలా చెప్పకండి.

1:43

మీలో ఎవరు ఈ ఇంట్లో అడుగు పెట్టాలని నిర్ణయం ఇప్పుడు ఇంటి సభ్యులది.

End of transcript · 254 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal