0:05

Good evening good evening everybody. ఆ సారీ అండి late గా వచ్చాను. రాగానే కూర్చునే time కూడా ఇవ్వలేదు టక్కున mic నా చేతిలోకి ఇచ్చారు. opening తీగాల్సిన batsman ని మా Ravi గారు last ten overs లో పంపించినట్టు పంపించారు.

0:18

ఆ తెలంగాణ బతుకమ్మ దసరా సందర్భంగా ఒక event చేస్తున్నాం ఒక award function చేస్తున్నాం అండి. ఆ meeting లో పడిపోయి నేను phone చూసుకోలేదు Ravi గారు call చేసి "ఎక్కడున్నారు సార్" అనగానే అప్పుడు time చూశాను.

0:29

పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఆ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నాకు మైత్రికి ఉన్న relation. They are not just my producer, they are more than my family.

0:38

ఆ ఈ సినిమా shooting start అయినప్పటి నుంచి మా ఉస్తాద్ production చూసే చందు గారు.

0:48

మా ఉస్తాద్ productions చందు గారు ఈ సినిమా production చూసేవాళ్ళు.

0:51

ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు.

0:54

Rahul ఎంత research చేస్తున్నాడో, Rahul ఎంత passionate గా సినిమా తీస్తున్నాడు, Vijay ఎంత కష్టపడుతున్నాడు, Vijay horse riding ఎలా నేర్చుకుంటున్నాడు, ఇవన్నీ మాకు live update ఇచ్చేవాడు చందు గారు.

1:05

నేను ఆ ఆ రష్మిక గారు మిమ్మల్ని Pushpa set లో చూశాను మళ్ళీ ఇప్పుడే చూడడము.

1:13

So hopefully the same luck ఇచ్చాంలా continue అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

1:18

Vijay మొన్న song trailer launch అనుకుంటా trailer launch అప్పుడు online లో వచ్చే కొంచెం negativity గురించి trolls గురించి కొంచెం మాట్లాడుకున్నాం.

1:28

Vijay మన language ని troll చేయొచ్చు, మన body language ని troll చేయొచ్చు గానీ, మీరు పడే కష్టాన్ని, మీ dedication ని, మీ hard work ని troll చేసేవాడు ఎవడు పుట్టలేదు పుట్టడు గుర్తుపెట్టుకోండి.

1:42

It's a fact. అలా trolls కే భయపడేది ఉంటే, అలా negative వాటికే భయపడేది ఉంటే shock తర్వాత నేను అటు నుంచి అటే వెళ్లిపోవాలి BHEL ఇక్కడే.

1:49

ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు నేను. Vijay పడ్డ కష్టం నాకు తెలుసు Vijay పెళ్లి చూపుల నుంచి నేను Vijay ని చాలా party లో చాలా చోట్ల పలకరిస్తున్నా.

1:58

అసలు పలకరించినప్పుడే "హరీష్ అన్నా" అని చెప్పి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు.

2:02

అక్కడే ఒక energy ఒక vibration వస్తది. అంత positive person.

2:06

And నన్ను అసలు నన్ను troll చేసినట్టు ఈ మధ్యలో ఎవరైనా troll చేశారా?

2:10

నన్ను ముందు నేను నిలబడ్డా కదా నన్ను చూశారా ధైర్యంగా ఉండాలి కదా.

2:16

పూరి జగన్నాథ్ గారు అందుకే ఒక సినిమాలో dialogue రాశారు.

2:18

మా Ravi Teja అన్నయ్య dialogue. ఒక సినిమా blockbuster అయిపోయింది next సినిమా చేయకుండా ఆపేస్తామా?

2:25

ఓ సినిమా సరిగ్గా ఆడలేదు next సినిమా ప్రయత్నం ఆపేస్తామా?

2:28

మనకు తెలిసింది సినిమా సినిమా సినిమా. సినిమాని నమ్ముకున్న వాడికి ఎప్పుడూ సినిమా న్యాయమే చేస్తది.

2:35

సినిమానే నమ్ముకుందాం. నేను గద్దలకొండ గణేష్ లో కూడా ఒక dialogue రాశా.

2:39

సినిమానే నిలబడుతుంది సినిమానే నిలబెడుతుంది.

2:43

ఇది గద్దలకొండ గణేష్ లో ఉన్న dialogue. Rahul early stage of career లో I don't know whether it is your third film or fourth film, I'm not sure. Early stage of career లో ఇలాంటి ఒక పెద్ద scale subject తీసుకుని, ఇలాంటి ఒక characterization visualize చేసి,

2:56

ఇంత hard work చేయడం అనేది It's not a small thing. మీకు వచ్చిన success కి immediate గా నువ్వు ఆ if you want to on a project నీకు definitely ఈ లోపల నువ్వు రెండు projects చేసేవాడివి. కానీ ఈ subject తీసుకోవడం Vijay ని ఈ character లో ఊహించుకోవడం and దీని కోసం ఇంత time spend చేయడం and నువ్వు నేను మధ్య ఇంటర్వ్యూస్

3:16

చూస్తున్నాను. ప్రతి frame నువ్వు అనుకున్నట్టుగా, ప్రతి shot నువ్వు అనుకున్నట్టుగా, నీ satisfaction వచ్చేంత వరకు, ఓపికగా patience గా నువ్వు నమ్మిన దాన్ని నీ conviction తో దీన్ని ఇంతవరకు తీసుకురావడం అనేది hats off brother.

3:27

I'm wishing a huge blockbuster for you. And producers చాలా సార్లు చూశాను నేను heroes లని heroes లని pamper చేసే producers ఉంటారు.

3:39

కానీ directors లని pamper చేసే one and only banner మైత్రి movie makers.

3:44

మా Ravi గారు గాని నవీన్ గారు గాని directors ని pamper చేస్తారు.

3:47

ఎలా pamper చేస్తారంటే, ఓ KGF director అయిన Prashanth Neel ని ఎలా చూస్తారో, మన Little Hearts తీసిన ఆ director ఆ అబ్బాయిని కూడా అలాగే చూస్తారు.

3:58

ఇది hit flop కి సంబంధం లేకుండా మనకి మన మా brother Shiva కి తెలుసు బాగా love stories తీస్తుంటాడు కాబట్టి.

4:06

మీ సినిమాల్లో hero heroine మధ్య chemistry ఎంత బాగుంటదో మైత్రిలో producers కి director కి మధ్య chemistry అంత బాగుంటది. దానికి ఉదాహరణ నేనే.

4:15

తీసింది ఒక సినిమా అయినా మాది ఒక ఐదేళ్ళ travel.

4:18

బుచ్చి మనిద్దరమూ మనిద్దరమూ Shiva నిర్మాణ కంటే ఈ banner లో seniors. కానీ మనిద్దరం ఒకటే సినిమా తీశాము Shiva నిర్మా అని already ఈ banner లో రెండు సినిమాలు తీశాడు. So ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు.

4:30

We need to break Shiva record actually గా.

4:34

Rahul, ఆ once again I would like to tell you that Ajay Athul ఈ సినిమా music directors. నా first సినిమా music directors Shock సినిమా చేశారు.

4:42

And good to see అయిపోయింది అయిపోయింది అయిపోయింది once again.

4:46

So good to see them getting back here. Guys October 16th Ranabali in theatres.

4:52

All the best. Thank you thank you Harish Shankar గారు.

4:56

అలాగే మేము కూడా ఒకసారి కిందకి పోతా ఉండాము.

5:00

ఎందుకంటే Ranabali జయమ్మ తో మాట్లాడాలని ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది.

End of transcript · 705 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal