రష్మికతో విజయ్, పెళ్లి ముచ్చట్లు మరియు డైలాగ్ గేమ్
3 min Filmed in India Film & TV
3 min Filmed in India Film & TV
ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి రెమ్మ, ఓ పుత్తడి బొమ్మ, - ఓ రాముదమ్మా! ఈ music మీద stage మీద - రావాలంటే కొంచెం భయమేస్తుంది Sir.
- నీ చూపులో యమ్మ సురా... - first చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాలో నిన్ను చూస్తే భయం వేయాలి కదా?
- ఓ.. సేలాము దమ్మా! రష్మికా! - Sir You look even more beautiful - after getting married.
- I think it's the happiness in the inside.
- Yes, బోల్డన్ని fights కూడా చేసినట్టు ఉన్నావ్.
మీరందరూ fight చేస్తుంటారు - కదా Sir నేను కొంచెం inspiration తీసుకుని నేను కూడా start చేశా.
అంతేనా లేకపోతే పెళ్ళికి prepare అయ్యావా?
Hi, Hi guys ఒక action heroine ని ఇప్పుడు మీ కోసం తీసుకొచ్చాను.
- I present Myeisha.
- ఎలా ఉన్నారు enjoy చేస్తున్నారా? - Super Sir Hi - రష్మిక how are you?
- నేను చానా ఇదిని నీవు? - నాను చానా ఇదిని. చిన్న doubt విజయ్ కి I love you ఏ భాషలో చెప్తావు?
- కన్నడా నా తెలంగాణానా?
- Actually Sir అన్ని భాషల్లో చెప్పేసినా.
- అన్ని భాషల్లో చెప్పేసిండు అంటా. Korean లో అయిపోయింది Japanese లో అయిపోయింది Bengali it isami tumake bhalobashi.
- ఏయ్ బయట మా friends అందరితోనూ మేము ఇట్లా - కూర్చున్నప్పుడు విజయ్ అన్న రష్మిక వదిన అని చెప్పుకుంటాం Sir మేము. ఇంకా distance - ఎందుకు రషి అని పిలవచ్చు కదా?
- రషి వదిన. ఆ Okay - Let's play a game. - Yes sir yes Rashmika will become the judge ఎవరు correct answer చెప్తే ఆ team వాళ్ళు dance చేస్తారు మిగతా team వాళ్ళు marks ఇస్తారు along with the other team Rashmika - will also give marks.
- Okay Dialogue - please పదిహేనో తారీఖు - ఇరవైయ్యో తారీకు Mass Sir Right
- Our team sir for RK Six - Okay yeah Yeah - Yeah మనకేమైనా effect అయితే మనం పోతే the most affected person ఒక్కరు - ఉంటారు What's up what's up Rowdy boy - Arjun Reddy Sir - ఇదే dialogue English లో రష్మిక కోసం చెప్పాలి.
In our life I am going ఎక్కడ?
మనం పోతే The most affected girl this school - See please keep stay okay వెన్ను చూపండి వీరులు వెన్నుచూపి మరణించిన వారు - Devyani Myisa Myisa లాగా - Yeah Nice ఓ - సేలాము దమ్మా!
Bigg Boss తో పాటు మీ favorite TV shows మర్నాడు ఉదయం Jio Hotstar లో చూడండి Jio Hotstar లో ప్రతిరోజూ పండగే
End of transcript · 311 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.