0:00

పక్కా చెప్తున్నా కన్వర్షన్ మాఫియా ఇది. నిర్మల విద్యాలయం కన్వర్షన్ మాఫియా.

0:04

చర్చికి రానందుకు కొట్టారు. ఇదా మేడం మీరు చేసేది?

0:07

ఇదా మేడం మాఫియా ఇది. ఇదా మేడం. పక్కా చెప్తున్నా కన్వర్షన్ మాఫియా ఇది. నిర్మల విద్యాలయం కన్వర్షన్ మాఫియా అని నేను చెప్తున్నా.

0:15

బరాబర్ కన్వర్షన్ మాఫియా అని నేను చెప్తున్నా.

0:18

ఏంది చర్చికి రాకపోతే కొడతారా? చర్చికి రాకపోతే... మీరెవరు కొట్టడానికి?

0:21

నేను కొట్టలేదు. మీరెవరు కొట్టడానికి అంటున్నా?

0:24

మీ మేనేజ్మెంట్... వీళ్ళందరూ చెప్తున్నారు చూడు.

0:27

కొట్టిండ్రా అన్న? కొట్టిండ్రు. చర్చికి రాలేదని కొట్టిండ్రు.

0:31

నేను కొట్టలేదు. పనిష్మెంట్ ఎవరు ఇచ్చిండ్రు?

0:33

పనిష్మెంట్ ఎవరు ఇచ్చిండ్రు? ఇది. ఇగో వీళ్ళందరూ నీ ముందే చెప్తున్నారు కదా. నేనేం అబద్ధం ఆడతలేదు. మీరెవరు కొట్టడానికి వాళ్ళని?

0:40

చదువుకోడానికా? మతమార్పిడి పెట్టుకున్నారా ఇది?

End of transcript · 89 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal