రణబాలి నా కెరీర్లో టాప్ 3 సినిమాల్లో ఒకటి: నటుడి వ్యాఖ్యలు
2 min About India Film & TV
2 min About India Film & TV
రణబాలి, రణబాలి ఎంతమంది చూసిండ్రు ఈడ?
Okay చూసిన వాళ్ళందరికీ, మిగతా వాళ్ళకి ఇంకా పండ-- ఇంకా ఈరోజు day two ఏ. పండగ ఉంది చూడండి. ఎందుకంటే I believe నేను అన్నట్టు ఇది నేను చాలా గర్వపడే సినిమా.
నా career లోనే నేను అంటే నేను చాలా చిన్న career నాది.
మొన్న మొన్న, మొన్న అంటే మొన్న కాదు. కానీ recently వచ్చిన చేసింది పదమూడు, పద్నాలుగో సినిమా ఇది. నేను చేసిన fourteen films లో రణబాలి అనే సినిమా నా top three లో వస్తది.
నేను గర్వపడే సినిమా తెలుగు సినిమా industry hundred percent ఈరోజే కాదు ఒక ten years తర్వాత కూడా రణబాలి అనే సినిమా అన్-- గర్వపడే list లో తప్పకుండా ఉంటది.
It's a, it's a beautiful... అంటే నేను actor అవుదాం అనుకున్నప్పుడు మా school లో English సినిమాలు చూపించేటోళ్ళు.
Braveheart, Schindler's List, Inglourious Basterds ఏమో పెద్దగా అయిన తర్వాత. ఈ సినిమాలు చూసి నేను actor అయినప్పుడు ఇట్లాంటి సినిమా చేయాలనుకున్నా. Ranabali is our Indian mass, mass commercial way of telling a Braveheart and Schindler's List and Inglourious Basterds.
ఇది మన చరిత్ర, మన culture. అసలు two hours fifty minutes మీరు వేరే ప్రపంచంలోకి వెళ్తారు.
ఇది నా guarantee. So, చూసిన వాళ్ళందరూ నాతో, నాతో one, two, three మీద dialogue చెప్పండి. ready?
నా పేరేంది? One, two, three. సింగనమల బొబ్బిలి రణబాలి రాణి అక్క.
End of transcript · 182 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.