మనుష్య జన్మలో సుఖదుఃఖాలు: పాపపుణ్యాలు, ఈశ్వర భక్తి

Translate Original on X

48 sec

0:00

కానీ మీరు ఎప్పుడైనా అడిగితే ఈశ్వరా నాకు అన్నీ కలిసి రావాలని అడగకూడదు.

0:04

అన్నీ కలిసి రావాలని మీరు అడగడానికి మీకు అన్నీ మీరు కోరుకున్నట్టు ఉంటే మీరు సంతోషించి సుఖమును పొందాలంటే మీరు చేసినదంతా పుణ్యమే అయ్యుండాలి. మీరు ఆలోచించండి.

0:14

అంతా పుణ్యమే అయితే మీరు మనుష్య జన్మలోకి రారు.

0:18

మీరు దేవతలయ్యుంటారు. అంతా పుణ్యమే అయితే దేవతలవుతారు.

0:21

అంతా పాపమే అయితే తిర్యక్కులవుతారు. పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడిగా వస్తారు.

0:27

ఇవాళ ఏడిస్తే రేపు నవ్వుతారు. చీకటుంటే వెన్నెలుంటుంది. ఎత్తుంటే పల్లముంటుంది.

0:30

కాబట్టి ఓ కష్టం వచ్చింది, ఓ ఈశ్వరా ఉదారుడవు నా పాపం తీసేస్తున్నావు.

0:35

కానీ తండ్రి నీ పాదములను పట్టుకోవడంలో వైక్లబ్యం రాకుండా చూడు.

0:39

ఇది మీరు అడగగలిగారనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకతను పొందినట్టు.

0:44

ఇది మనుష్య జన్మ యొక్క సార్థకత.

End of transcript · 92 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal