రణబలి, జయమ్మ పాత్రలు, స్థానిక దేవతలు మరియు వంట సరదాలు
1 min About India
1 min About India
సుసుమ గారు మీకు Welcome అండి మా ఇంటికి Then ఒక Main stream Cinema లో we are telling hidden history to the world through this beautiful setup of Ranabali and Jayamma.
Schedule లో చూసినప్పుడు నాకే భయమేసింది because his appearance కత్తి పట్టుకొని ఇట్లా మొత్తం the way he is walking in the set and everything is like Oh my god!
Jayamma role చేసి చేసి పెళ్లైన తర్వాత ఏదో చెప్తది రషి నాకు నేను ఏదో పనిలో ఉంటా two times నేను పలకలేదంటే రేయ్ నీ అక్క అంటది seriously.
అట్లా అంటే India is the culture where you don't have one God or one book అట్లా కాదు కదా so మనకు ఏ ఊరికి వెళ్ళినా people create the God from their own lifestyle.
Yeah. So అలా create చేసుకున్న ఒక God ఏ భద్రమ్మ అల్లాన తాత.
Cooking attempt నేను చేస్తా. Attempt? Attempt.
Okay. అదెవరికైనా murder attempt అయిందా? అంటే Kitchen, kitchen shelf కి మేడం అక్కడ cooking చేసిందంటే అక్కడేదో war జరిగినట్టు ఉంటది.
నువ్వు history man కదా నువ్వు నీకు తెలవాలి.
History అంటే చరిత్ర India లో ఇది కూడా చరిత్రనే. ఇక్కడ మీరు మొగుడు పెళ్ళాంలా behave చేస్తున్నారు. నాకు నచ్చింది nice.
End of transcript · 169 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.