0:00

అందరికీ నమస్కారం స్వామియే శరణమయ్యప్ప. Brother పేరు మనీష్ యాదవ్ మన Old City లో ఉంటాడు.

0:06

TCS లో work చేస్తుండు. రెండు సంవత్సరాలుగా 2024 నుంచి ఇప్పుడు 26 రెండు ఏళ్లు చేస్తుండు.

0:13

స్వామి మాల వేసుకుంటానని చెప్పేసి August నుంచి చెప్తుండు.

0:17

అక్కడ ఉన్న TL కి Manager కి అందరికీ inform చేస్తూ నేను స్వామి మాల వేసుకుంటున్నా వేరే project లేదు TCS ఆదిభట్లలో పనిచేస్తే వేరే project వాళ్ళు కూడా చెప్తున్నా అందరూ వేసుకుంటారు స్వామి మాల నేను కూడా వేసుకుంటా నాకు కూడా allotment ఇయ్యండి అని August నుంచి చెప్తుండు.

0:32

ఇప్పటిదాకా ఏ response లేదు. సరే అని related లేదు అని చెప్పేసి మా స్వామి ఈరోజు స్వామి మాల వేసుకుండు.

0:38

వేసుకొని ఈరోజు office కి వెళ్తే allow లేదు మీరు రావద్దు స్వామి మాల వేసుకొని అంటే వేరే వాళ్ళు మన company లోనే మన TCS ఆదిభట్లలో చాలా మంది వేసుకున్నారు కదా అంటే లేదు లేదు మీరు వేసుకోదు వేసుకోదు రావద్దు అంటే ఎందుకు sir అంటే మన ఆ Team Manager Head ఆ సికిందర్ షా ఆయన Muslim ఆయన ఒప్పుకోడంట ఆ ఇదేంది Muslim అయితే అక్కడ ఒక syndicate అయ్యి ఆడ ఉన్న

1:02

Manager సికిందర్ అన్నటోడు syndicate అయ్యి వాళ్ళలోనే జమ వేసుకొని కేవలం హిందూ పండుగలు వస్తే వాళ్ళకి holidays ఇయ్యడు వాళ్ళకి మాల వేసుకుంటే రానియ్యడు.

1:13

ఇది మన India లో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా ఆల్రెడీ మన నాసిక్ లో ఏమైందో TCS అనే company లో మీకు తెలుసు ఎట్లా syndicate అయ్యి ఇంతకుముందు అమ్మవారి రోజు అయినప్పుడు గాజులు వేసుకోదు అని చెప్పి ఇదే TCS ఆదిభట్లలో నొల్లి వేసిండ్రు ఏదో రతన్ టాటా మనోడు అని చెప్పి మనం ఏం నొల్లి ఇప్పుడు ఉండుంటే ఇది ఇంకా చెడ్రగా

1:32

ఇస్లామిక్ center అయిపోయింది TCS ఇప్పుడు మనీష్ చెప్తాడు ఏమైందో చెప్పండి sir నమస్కారం అందరికీ స్వామిలకి నేను గత 2 years నుంచి work చేస్తున్నా TCS లో నేను August నుంచి inform చేస్తున్నా వాళ్ళకి మాల వేసుకుంటానని వాళ్ళు deny చేస్తున్నారు అలాగే వేరే projects అన్నిటికీ permission ఉంది ఈ project కి ఇవ్వడం లేదు

1:52

మన ఏమన్నా అంటే dress code policy అన్నారు మళ్ళా వేరే అన్ని TCS అన్నప్పుడు అందరికీ dress code policy same ఉండాలి వేరే projects కి ఇవ్వడం ఈ project కి ఇవ్వకపోవడం అది నాకు అర్థం కానిది ఇది ఎంతవరకు న్యాయం అంటారు మళ్ళా ఇది ఎక్కడి వరకు మన ఇద్దరం కలిసిగా వెళ్దాం ఇంకోటి ఏందంటే ఇట్లా స్వామి లేదు స్కూళ్లలో ఇదే problem ఇదే ఇప్పుడు TCS లో అంటుర్రు కదా

2:16

మళ్ళా one of the manager మన job వేసుకుని వస్తారు చాలా మంది బూర్కేసుకుని వస్తారు అందరూ ఎందుకు వస్తారు వాళ్ళకి లేదు dress code only కేవలం హిందువులకేనా పోనీ without information వచ్చిందా అంటే లేదు August నుంచి చెప్తుండు ఇది Islamic hub అయితుంది TCS దయచేసి అక్కడ ఉండే స్థానికంగా ఉండే హిందూ సంఘాలకి అలాగే BJP కి ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు

2:37

TCS ఆదిభట్ల దగ్గర రండి అయ్యప్ప మాల వేసుకున్న అందరూ దయచేసి TCS ఆదిభట్ల దగ్గర రండి ఈ స్వామికి న్యాయం జరిగేదాకా మనం పోరాడుదాం జై హింద్ జై భారత్ స్వామియే శరణం అయ్యప్ప

End of transcript · 391 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal