0:00

ఇక్కడ ఎదరో అడుగుతున్నారు హాయ్ విజు అండ్ రష్మి హాయ్ చాలా అంటే చాలా ఇష్టం మీరంటే. నాకొక్క doubt.

0:06

అసలు మీరు rest తీసుకోరా? అసలు గోకుల్ theatre, విమల్ అదే విమల్ theatre వరంగల్, గుంటూరు sorry వరంగల్ అంట Vijayawada, గుంటూరు.

0:17

అసలు అంటే rest లేకుండా తిరుగుతున్నారు. నిద్ర పోతారా? నాకు doubt అసలు.

0:22

వచ్చింది నిన్న తింటారా నిద్ర పోతారా అసలు?

0:25

నిన్న, నిన్న కొంచెం tired ఉండే గాని మా ఇద్దరికీ, మా friends కి సినిమా చూడాలని చాలా...

0:32

ఆహ్ నిన్న చెప్తున్నా నేను గోకుల్ theatre లో first time ఇది మూడోసారి నా సినిమా చూస్తున్నా. నేను normally నా సినిమాలు release అయిన తర్వాత promotion పనులలో ఉంటాం. సినిమా చూసే time తీసుకోము. నేను ఎందుకో మళ్ళీ సినిమా చూడాలనిపించింది.

0:47

మూడోసారి చూసినా నేను completely enjoy చేసి Rahul కి call చేసినా.

0:50

అరే ఏం సినిమా తీసినావు Rahul. ఇది top one percent సినిమాలల్లో ఉంటది. ఆహ్ the film making, the writing, the performances, production design, costume design, music ఆహ్ ఎంత beautiful ఉన్నాయంటే మళ్ళీ whole I completely forgot నేను,

1:09

నేను అందులో ఉన్నట్టు మర్చిపోతున్నా. నేను సినిమాని అట్లా చూస్తున్నా. And I was also missing seeing జయమ్మ. So like I want to see జయమ్మ.

1:19

రష్-రష్మిక రష్మి ఉంది కానీ జయమ్మ role special.

1:23

So but also so much intense love that మీరందరూ ఎంత intense love ఇస్తున్నారంటే మిమ్మల్ని కలవకపోతే ఏదో మనమేదో ఏదో చేయలేరా ఒక, ఒక void, void ఉంటుంది.

1:36

అందుకే Vijayawada ఎళ్లడం, గుంటూరు ఎళ్లడం, ఈరోజు మీ అందరినీ కలవడం మళ్లీ ముంబై అంటున్నావ్ అండ్ యా ఈరోజు రష్మి వెళ్తుంది. రష్మి, రష్మి వెళ్తుంది. నేను ఇక్కన్నే ఉన్నా.

1:46

But for her it's a little more exhausting because she is shooting.

1:49

నేను కొంచెం gap తీసుకున్న shoot నుంచి. So now I am just enjoying the release and enjoying your love and we, we work so hard for like one, two years to make a film. Release అయినప్పుడు మంచిగా మీ అందరినీ కలిసి మీ అందరూ if-

End of transcript · 271 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal