తెలంగాణ కోడలిగా తొలి బతుకమ్మ: నేర్చుకుంటానంటున్న కొత్త కోడలు
1 min Filmed in India
1 min Filmed in India
ఆడడానికి మీతో పాటు మంచిగా ఆడదామని వచ్చినా గానీ ఇప్పుడు stage మీద ఎక్కేసి ఆ-మాట్లాడమంటున్నారు.
So ఏం generally నాకేం తెలవదు stage మీద ఏం మాట్లాడాలో కానీ ఈ రోజు ఇంకా దే-- ఏం అర్థం అవ్వట్లేదు. కానీ ఆ-పెళ్లైన తర్వాత first విజు వచ్చి ఆ- బతుకమ్మ ఎక్కడ ఎక్కడ పెద్దగా చేస్తున్నారు అక్కడ తీసుకెళ్తా అక్కడ ను మంచిగా ఆ-బతుకమ్మ ఆడాలి అన్నారు. So ఆ-పెళ్లైన్-- అవ్వంగానే first బతుకమ్మ.
So నేను మీ-మిమ్మల్ని చూసుకుని నేను నేర్చుకుంటా నాకు నేర్పియండి and ఇంట్లో ఆ-అత్తయ్య ఆ-family తో పాటు అందరూ బతుకమ్మ ఆడేవాళ్ళు ఆ-ఇంట్లో So అది కొంచెం, కొంచెం తెలుసు కానీ ఈరోజు official గా తెలంగాణ కోడల్లా నేను బతుకమ్మ ఆడుతున్న. So చాలా nervous గా ఉంది కానీ చాలా excited గా ఉన్న. ఆ
End of transcript · 105 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.