0:00

చాలా మంది ఆయన మీద మాటలు అంటా ఉంటే ఆయన్ని అనకూడని మాటలు అంటా ఉంటే నా గుండె కదిలించేసింది.

0:11

నా కన్నీళ్లు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇదా చివరికి మనం ఇచ్చేది అని.

0:18

కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం.

0:24

ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు.

0:27

ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.

0:32

శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్య పడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని, ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి.

0:48

అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం "మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే" అదే మనం వారికి ఇవ్వాల్సింది.

End of transcript · 97 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal