0:00

అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా?

0:03

ఏయ్! పిచ్చా నీకు? నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువ హే. ఎవరి ప్లేస్ వాళ్లకు ఉంటది.

0:11

అయినా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావే?

0:14

నీ మీద కోపం వచ్చి నేను బాల్ తంతే, 'శివ, నీకు ఎంత బలం శివ' అంటావు.

0:17

నీ కోసం ఫైట్ చేస్తే, 'రోడ్ సైడ్' అంటావు.

0:20

పెళ్లి టాపిక్ ఎత్తితే, 'ఆర్డినరీ నా కొడుకు' అంటావు. కానీ నీ ఊహల్లో ఉన్నవాడు మాత్రం నీకు రాజకుమారుడు. ఆ?

0:24

వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో, 'స్స్స్' అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు.

0:29

డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప. నాకు... నాకు కోపం వస్తుంది.

0:34

శివగాడికి కిరాక వచ్చింది. అయితే ఏంటి? ఆ?

0:37

ఎంతోసేపు భ్రమరాంబకు కోపం వచ్చింది, భ్రమరాంబకు నవ్వొచ్చింది, భ్రమరాంబకు ఇదొచ్చింది, భ్రమరాంబకు అదొచ్చింది.

0:42

ఏ? మాకేం రావా? ఇప్పుడు వచ్చాయి. ఆ? ఎంతసేపు నేనే తిరిగి, నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బతిమాలి, నేనే మురిసిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయే ఈ అమ్మ జీవితం నాకు వద్దు.

0:54

చూసింది చాలు గాని, బయలుదేరు. ఓయ్! నాకో హెల్ప్ చేస్తావా?

1:02

నా మెయిల్ ఐడి ఉంది కదా? నీ రాజకుమారుడు ఉన్న ఫోటో ఒకటి పంపించు.

1:08

వాడెలా ఉంటాడో చూడాలని ఉంది. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో జీవితం మీద వాడు.

1:15

అయిపోయాడు నా కొడుకు. వచ్చేవాడు రాజకుమారుడు కాదు, ఉత్తరకుమారుడు వాడు.

End of transcript · 156 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal