0:01

State Election Commissioner గాని Central Election Commissioner గాని అధికార పార్టీలు nominate చేసే పరిస్థితి రాకూడదు.

0:09

ఇంతకుముందు కేంద్రంలో ఇలా అధికార పార్టీని నామినేట్ చేసే ప్రక్రియకు YSRCP అప్పట్లో మద్దతిచ్చింది.

0:17

కానీ ఈరోజు regret అవుతున్నాం. ఆ మద్దతిచ్చి తప్పు చేసినాం అని regret అవుతా ఉన్నాం.

0:24

ఎందుకనంటే examiner cannot be appointed by the student.

0:29

Examiner ఎంత నిజాయితీపరుడైనా కూడా criticism అన్నది ఖచ్చితంగా examiner face చేయాల్సి వస్తుంది.

0:38

If the appointment is not done by a neutral body.

0:44

So neutral body మళ్ళీ రావాలి.

0:48

Leader of the opposition, CJI and Prime Minister ముగ్గురూ ఓటు హక్కు వినియోగించాలి.

0:57

అప్పుడు CJI neutral గా ఉంటాడు. Neutral body కింద కనిపిస్తుంది.

1:02

ఇప్పుడు పరిస్థితి ఏమిటి? Prime Minister, Prime Minister nominate చేసే ఒక మంత్రి కేంద్ర మంత్రి. వీళ్ళిద్దరూ రెండు ఓట్లు, Leader of the opposition ఒక ఓటు.

1:15

CJI పక్కకి వెళ్లిపోయినాడు. ఇది system లో ఉన్న flaw.

1:22

రెండు ఓట్లు ఒక-ఒకరికే పడతాయి కాబట్టి ఆ central-- ఆ Central Chief Election Commissioner గాని state లో జరిగే SCCs గాని ఇవన్నీ కూడా nominated by the government in power.

1:36

ఇది system లో ఉన్న flaw. ఈ flaw repair అయ్యేదాకా ఈ వ్యవస్థ బాగుపడదు.

1:43

ఇది మేము కూడా తప్పులు చేసిన తర్వాతనే గ్రహించాం.

1:50

ఈ background లో ఈ వ్యవస్థలోకి correction రావాలని అందుకని గట్టిగా అడగ్గలుగుతున్నాం.

1:56

అడగాలి కూడా. ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా ఈ direction లో sooner or later ఈ direction లో ఈ reform అన్నది జరిగినప్పుడే ఈ వ్యవస్థలేకి నమ్మకం కలుగుతుంది.

2:07

ఎన్నికల ప్రక్రియ అనే అంశం మీద నమ్మకం కలుగుతుంది.

2:10

ఇప్పుడు State Election Commission లో కూడా ఈ reform రావాల.

2:14

State Election Commission should not be appointed by the Chief Minister or by the gov-- ruling government. It should be appointed by somebody neutral.

End of transcript · 240 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal