సుబ్రహ్మణ్య స్వామి తారకాసుర సంహారం, దేవసేనాధిపతి పట్టాభిషేకం

59 sec

0:00

వెంటనే ఆ ఒక్క రోజు సాయంకాలానికి పాలు తాగడం, లేవడం, అస్త్రాన్ని సంధించడం, ఆ తారకాసురుడి మీద ప్రయోగించడం కూడా అయిపోయింది.

0:08

అయిపోయి తారకాసురుడి మీద ప్రయోగించడం ఏమిటి? ఆ రాక్షసుడు మరణించాడు.

0:13

వెంటనే రాక్షసుడి యొక్క సైన్యాలన్నీ యుద్ధానికి వచ్చాయి.

0:16

మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు సాయంకాలానికే రాక్షస సంహారం చేశారు అని చెప్పబడింది.

0:23

దేవతలందరినీ కూడా కాపాడితే, ఆయనకు అప్పుడు దేవసేనకి మీరు ఆధిపత్యంలో ఉంటే మాకు ఏ ఇబ్బందులు ఉండవని దేవసేనకంతటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు ఇంద్రుడు.

0:35

అందుకని దేవసేనాధ్యక్షుడయ్యాడు. ఎవరు? మహా నాయకుడు!

End of transcript · 64 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal