2015 ఆంధ్రా ఎన్కౌంటర్: సినిమా కథలో వైట్వాషింగ్పై విమర్శ
2 min About India Crime & incidents
2 min About India Crime & incidents
అంటే suddenly ఏదో ఒక real incident జరిగింది 2015 లో.
This is a serious thing. ఏంటంటే మన మన ఆంధ్రాలో కొంతమంది తమిళ వాళ్ళు వచ్చి చెక్కలు కొట్టడానికి ఏదో వస్తే encounter జరిగిందంట. నాకు facts exactly తెలీదు.
అంటే అది genuine encounter ఆ లేకపోతే encounter సృష్టించి ఏదైనా చేశారా మనకు తెలీదు.
But ఒక side ఇది ఒక side అది ఏదో గొడవ జరిగింది ఆ time లో.
రియల్ గా జరిగింది చూడండి Google చేసి చూసుకోండి.
ఆ incident ని బేస్ చేసుకొని ఇందులో white washing చేస్తారయ్యా అది Asia Paint add వేసుకోవచ్చు అన్నట్టు ఉంటది.
ఎందుకంటే see ఏమైందో తెలీదు ఇలా జరిగి ఉండొచ్చు అలా చాలా speculations చేయొచ్చు.
ఇందులో ఏ range లో white wash చేస్తారంటే ఇదిగో మన రేలంగి మావయ్యని first of all ఏదో జరిగింది అక్కడ తప్పు జరిగింది.
మన మావయ్య వెళ్లి 20 కోట్లు పంచి పంచి దొబ్బుతారంట 20 కోట్లు కాదు రెండు కోట్లు ఏమో something heavy amount పంచుతాడు.
అయ్యో పాపం వాళ్ళు అది ఇది సరే ఓకే good guy చేశాడు తప్పు లేదు అనుకుందాం.
అరేయ్ next scene లో రా మిగిలిన అక్కడ అక్కడ encounter జరిగిన ఊర్లో మిగిలిన జనాల్ని తీసుకొని మళ్ళీ వెళ్తాడు కట్టెలు కొట్టడానికి.
సరే ఓకే వాడి business అది కట్టెలు కొట్టడానికి వెళ్లారు.
ఓకే అదే చెప్తున్నా ఒక్కొక్క దాంట్లో forgive చేసుకున్నా కూడా కట్టెలు కొట్టడానికి వెళ్తాడు.
మళ్ళీ పోలీసులు వస్తారు. అప్పుడు మళ్ళీ మన రేలంగి మావయ్య ఏంది అయ్యో అసలు నాకు నాకు loss వచ్చినా పర్లేదు డబ్బులు పోయినా పర్లేదు వాళ్ళకి మాత్రం ఏ హాని జరగ-- అరె మరి ఎందుకు పంపినారురా నువ్వు?
నువ్వు loss తీసుకోవడానికి ఓకే ఉన్నప్పుడు ఎందుకు పంపిన వాళ్ళని?
ఈ అమ్మ పంపేదే నువ్వు risk సొల్లు. ఎట్లా ఉందంటే పెనం మీద పిర్ర పెట్టి కాలుతుందా నాన్న అయ్యో అని ఈ సరే ఇలానే ఉంటది రాత అంతా.
End of transcript · 237 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.