0:00

బాబా గుడికి మామూలుగా అది ఒక Muslim temple అని కూడా వెళ్ళచ్చు కదా ఎందుకు వెళ్లరు?

0:04

ఇప్పుడు సాయిబాబా సాయిబాబా గారు సబ్ కా మాలిక్ ఏక్ హై అన్నారా లేక సబ్ కా మాలిక్ మై హు అని చెప్పారా?

0:10

సబ్ కా మాలిక్ ఏక్ హై. ఏక్ హై అని చెప్పారు.

0:13

మై హు అని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయనకి ఆయన దగ్గరికి వెళ్లి పూజిస్తున్నారు.

0:19

Actually సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ ఆ పుస్తకం నేను చదివాను.

0:23

మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చదవండి. సాయిబాబా దగ్గరికి కొంతమంది వచ్చారండి.

0:27

భక్తులు వచ్చేసి ఏం చెప్పారంటే బాబా మేము కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామండి మాకు ఏదైనా మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు దుస్తులను మార్చినట్లు దైవాల్ని మార్చకండి.

0:37

నాకు కూడా ఇబ్బందులు సమస్యలు ఉంటాయి నేను కూడా పైన ఉన్న పరమాత్మనే నేను దర్శించుకుంటాను ఆయన్నే నేను ఆరాధిస్తాను ఆయన్నే అడుగుతాను అని చెప్పారన్నమాట.

0:46

ఆయన actually ఆయన పేరు జైనుల్ ఆబీదిన్ అన్నమాట.

0:48

ఒక Muslim కుటుంబంలో పుట్టి ఆయన నమాజులు అవన్నీ చదివేవారు.

0:53

ఆ తర్వాత కొన్ని దేవుని తరపున కొన్ని కొంతమంది మహిమలు చేస్తుంటారు కదా అలా కొంతమంది ప్రభావితులు అయ్యారు.

0:58

ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని దైవంగా ఆరాధిస్తున్నారు తప్ప ఎప్పుడూ కూడా నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని చెప్పలేదు కదా.

1:04

సబ్ కా మాలిక్ ఏక్ హై, అల్లాహ్ మాలిక్, అల్లాహ్ భలా కరేగా ఈ మూడు మంత్రాలు ఎప్పుడూ ఆయన పఠిస్తూ ఉండేవారు.

1:09

కాబట్టి ఇక్కడ సాయిబాబా వారు చెప్పని విషయంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆయన చెప్పని విషయం చేస్తున్నారు పైగా మీరు కూడా చేయండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం చెప్పండి.

1:17

ఒక బాబా గుడికి

End of transcript · 202 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal