పాన్ ఇండియా సినిమా విడుదల, పంపిణీపై దర్శకుడి మాటలు
1 min About India Film & TV
1 min About India Film & TV
శ్రీనికా గారు లాంటి ఒక star face పెట్టుకొని మనం ఆ Pan-India వైపు వెళ్ళిపోవచ్చు.
అంటే మీరు ఇప్పుడు release చేస్తున్నారు కాకపోతే అంత promotions aggressive గా చేసి ఉంటే ఇంకా better ఉంటది ఎందుకంటే Animal లో Bollywood లో ఆవిడ బాగా తెలుసు.
Yeah yeah అలా Pushpa 2 గా వచ్చు అన్నింటికి ఆ different different languages లో ఆవిడకి ఒక market అనేది ఉంది.
ఉమ్ ఉమ్ But full form లో మనం Pan-India release కి వెళ్తున్నామా sir లేకపోతే dub చేసి release చేస్తున్నారా?
No అంటే full full form లో Pan-India release Same day 26th Same day same time everything is started actually.
Okay మనకి ఆ Hindi లో ఆ అనిల్ తడాని sir release చేస్తున్నారు.
Okay okay I think Malayalam అండ్ Tamil Think Studios I think.
ఉమ్ ఉమ్ తెలుగు దిల్ రాజు గారు release చేస్తున్నారు.
It's అంటే తెలుగు అంటే తెలంగాణ అండ్ ఆ videre ఆ సిడిఎస్ లో ఇంకా couple of people సుధీర్ గారు వాళ్ళు release చేస్తున్నారు.
ఉమ్ అది confident గానే ఉంది ఎందుకంటే properly ఒక Pan-India సినిమా launch ఉమ్ ఉమ్ Hero సినిమా ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది.
అవునవును ఎక్కడ ఆ difference అయితే ఎక్కడ లేదు.
Okay But కొంచెం rush మాకు timeline issues ఉన్నాయి but నేను కొత్త director ని. అవును అవును So తనకి కొత్త film తనకు first Pan-India film ఇప్పుడు Animal అయినప్పటికీ కూడా Animal Hero centric Hero centric film కాబట్టి తను కాదు తను తను మీద చాలా pressure ఉంది నా మీద pressure ఉంది. అవునవును ఇది very ఆ అది అది pressure new to us.
అవును Very very new to us. అవును So అది handle చేస్తున్నాం proper గానే and luckily we are on time everything is proper గా launch అయింది.
అవును Handled లోనే proper on time లోనే ఉన్నాం. అవును Yeah
End of transcript · 261 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.