బిచ్చగాళ్ల బాస్‌కు రోజుకు ₹50 వేలు: సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు షాక్
5 min Comedy
5 min Comedy
అన్నదాత సుఖీభవ
అన్నదాత సుఖీభవ ఆ పదండి పదండిరా ఆ ఆగండి ఆగండి ఏం బాబు ఆకు ఒక్క తాంబూలం ఏమైనా ఇస్తారా కాదు కాదు ఓ నాలుగు ముక్కలు మీతో మాట్లాడాలి ఊ ఒరేయ్ ఎట్టాగో మనకి ఇప్పుడు lunch break కదారా
అయ్యగారు ఏదో నాలుగు ముక్కలు మాట్లాడతాడట వినిపెడదాం రా ఆ చెప్పేసుకో బాబు
అందరూ భోజనం చేసినట్టేనా ఆ భోజనం బాగుందా బాగుంది బాగుంది బాగుంది రోజు ఇలాంటి భోజనమే కావాలా కావాలి కావాలి అయితే నేను చెప్పేది వినండి చెప్పేసుకో నా పేరు సిద్ధు
నేను ఒక software engineer ని నెలకి నా జీతం యాభై వేలు నేను వాడే shirt branded pant branded నేను వాడే mobile చూశారా Samsung smartphone నాకో Honda bike ఉంది సొంతంగా flat కూడా ఉంది
చూశారా నా lifestyle ఎంత బాగుందో మీరు కూడా అడుక్కు తినడం మానేసి ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకోండి ఎన్నాళ్ళు ఈ చాలీ చాలని బట్టలతో అర్ధాకలితో పస్తులు ఉంటారు చెప్పండి
మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది రండి నాతో పాటు గుడిలోకి రండి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పండి ఈ రోజు నుంచి ఎవ్వరం అడుక్కోమని రండి లేవండి
బాబు అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా అంతే పదండి అయితే okay నాన్న సుబ్బు what dad నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళాలి కదరా ఓ yeah తొందరగా ready అవ్వు okay dad get ready
Dad I am not Supi సుభాష్ not BA MBA ఇక్కడ Dad shouting అక్కడ అమ్మాయి waiting let's move Dad చూశావా నా కొడుకు shirt చూశావా మీకంటే branded pant super brand phone iPhone latest model
ఒరేయ్ yes dad బండి మీద okay bye-bye just జాగ్రత్త okay రా కొత్త బండి కోడు మొన్ననే కొన్నా వీడు కోటి గాడు కోటి area president వీడు అంజి గాడు పంజాగుట్ట ఆడు వెంకటేశు కూకట్ పల్లి
వీడు నాగలింగం బేగంపేట మస్తాన్ బాయి ఓల్డ్ సిటీ వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ area లల్లా bigger president లు మరి నీ గురించి చెప్పవండి అన్నా మన గురించి మనం చెప్పుకుంటే ఏం బాగుంటుందిరా
ఈయన మా అందరికీ boss David Mangola యా ఊరు ఒంగోలా ఆ కాదు భాగ్యనగర్ పాదుషా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ మొత్తం area లన్నీ మా అన్న జాగీరే
మాకందరికీ ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క మెట్టు ఉంటే అన్నకి యాభై గుళ్ళు దగ్గర యాభై మెట్లు ఉన్నాయి ఇదిగో అన్నకి రోజుకి income ఎంతో తెలుసా యాభై వేలు యాభై వేలా అన్న
మా ముష్టోళ్ళ సంఘానికి lifetime గౌరవాధ్యక్షుడు David Mangola జిందాబాద్ David Mangola జిందాబాద్ David Mangola జిందాబాద్ ఒరేయ్ కోటి అన్నా party
ఇదిగో ఏంటిది మీరంతా హోటల్ కి వెళ్లి భోజనం చేసినాక ఇస్తారే tip అదన్నమాట మా అందరికీ భోజనాలు పెట్టావు కదా మేమందరం కలిసి ఇదిగో ఇప్పిస్తున్నాం ఎంతో తెలుసా యాభై వేలు
నీ one month salary అన్నమాట తీసుకో enjoy చేసుకో పో ఏ తీసుకోమంటుంటే మండుగా తీసుకో పో పో పో ఇది నా కష్టార్జితం ఇది చాలు నాకు ఇది నీ ముష్టి డబ్బు నాకు అక్కర్లేదు ఆహా
ఇది నీ కష్టార్జితం ఇది మా ముష్టార్జితం అంతే కదా ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్
ఆ ఇందులో నీ కష్టార్జితం ఏదో నువ్వు తీసుకో మిగిలిన మా ముష్టార్జితం తీసుకొని నేను వెళ్ళిపోతాను తీసుకో చెయ్యి
Hello shock అయ్యావా మా ముష్టోళ్ళని underestimate చేయబాకు underwear చిరిగిపోద్ది My name is Mangola My name Manglenewala
End of transcript · 422 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.