కాస్టింగ్ కౌచ్ చర్చలో నాని గురించి విన్న ఆరోపణలు
2 min Film & TV
2 min Film & TV
ఆ casting couch issue లో నానిని కూడా involve చేశారు.
హ్మ్ సో మీరు ఆయనతో worked చేశారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా.
హ్మ్ సో అది నిజమేనంటారా? ఆయన అలా like అది ఎంతవరకు- అంటే కొత్తలో వచ్చినప్పుడు ఇప్పుడు తనకి రెండో సినిమా నాకు రెండో సినిమా.
కొత్తలో వచ్చినప్పుడు ఎవరికైనా ఒక ఒక భయము అది ఉంటుంది.
Maybe grow అయ్యే కొద్దీ stardom పెరిగే కొద్దీ మనం ఏం చేసినా నడుస్తుంది అన్న opinion కూడా ఉండొచ్చు.
సో చేసి ఉండొచ్చు అంటే few I heard I heard about girl I heard through girls సో నేను విన్నాను. Okay నేను వాళ్ళ పేర్లు చెప్పను పాపం ఎందుకంటే అందులో కొంతమంది well-known ఉన్నారు.
ఇది ఇప్పుడు విన్నది కాదు 2012 నుంచి వింటున్నాను నేను.
Okay స్నేహితుడు release అయిన ఒక three four years తర్వాత ఇది- స్నేహితుడు release అయింది 2009 లో. Okay సో నేను first time instant అది కూడా నాకు I still remember ఆ I was in London అప్పుడు.
సో- London కి వెళ్ళిన తర్వాత స్నేహితుడు- ఆ నేను చదువుకోవడానికి వెళ్ళాను అని చెప్పా కదా.
సో UK చదువుకోవడానికి వెళ్ళాను. సో one of common friend phone చేసి ఆ ఇంకొక అమ్మాయికి నాకు మధ్యలో ఒక common friend ఉంటే మీ హీరో ఇలా చేశాడంట అలా చేశాడంట మా హీరోని నొక్కుతారా ఏంటి మా హీరోని నొక్కుతావు ఏంటి నువ్వు నాకేం సంబంధం అంటే ఆ కాదు ఇలా అన్నాడంట చూడు నా friend ని అని బట్ ఆ అమ్మాయికి నాకు పరిచయం లేదు
బట్ జనరల్ గా ఏమో common friends ఉంటారు మధ్యలో మనకు ఆ boy అన్నమాట.
అంటే నా నాకేం సంబంధం నాకేంటి అంటే కాదు సో మీ హీరో కదా అందుకే నీకు చెప్తున్నాను అంటే then ask her to slap him అంటే పాపం అట్లా కొట్టలేదు కదా అని then leave it నాకెందుకు చెప్తున్నావు సో don't tell me all this kind of gossips అంటే కాదబ్బా ఊరికే జరిగింది చెప్తున్నా అంటే అవునా fine good to know it అని చెప్పాను.
సో-
End of transcript · 266 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.