డూప్ లేకుండా 120 అడుగుల జలపాతం నుంచి దూకిన రష్మిక
3 min About India Film & TV
3 min About India Film & TV
Waterfalls లో దూకేమన్నారంట రష్మిక గారిని అవన్నీ ఇట్స్ ఏ crazy memorable moments అంటే ఆ script requirement ఉంది we are planning the dub actually planning the dub
dub తో చేసేద్దాం ఎందుకు తను అంటే ఎవరు చేయరు heroes కూడా చేయరు around 120 feet ఎంతది water 120 feet 120 feet ఓకే 120 feet height from foot నుంచి and lot of wind very water flow
అతిరపల్లి ఇట్స్ వెరీ బాహుబలి రామ్ అవును అవును water flow కూడా unpredictable గా ఉంటది వస్తది ఇప్పుడు రాదు hill station అది script లో requirement అయితే fall ఉంది
so we are planning the dub and all ఆ నాకు తెలియదు తను చేస్తదా చేయదా అడగాలా వద్దా ఒక భయం but నేను అడిగాను we can do sir that's it ఇంత quick గా అంటే ఇప్పటి వరకు
ఆ 75 days లో ఏ రోజు కూడా she said no she never said no నేను ఎంత కొత్త director అయినా ఎంత fool question అడిగినా మనం చేద్దాం అంటే చేద్దాం that's it అంటే మీకే భయం ఉంటుంది కదా 120 feet
ఎత్తు నుంచి heroine దూకించాలి అంటే మీరు వంద లెక్కలు వేసుకుంటారు చాలా అంటే చాలా లెక్కలు చాలా భయం ఇప్పుడు అదేంటి there is no safety 60 70%
అది కూడా it's up to God's hand anything జరగొచ్చు ఎందుకంటే ground లో చేయడం వేరు hill నుంచి మళ్ళీ 20 feet వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి ఒక 20 feet height వేసి
అక్కడి నుంచి fall అవ్వాలి almost 140 feet technically logically technically it's 140 feet only అదే 120 feet అసలు ఉంటది అవును but she is great అది నిజంగానే dub లేకుండా shoot చేశారు
Yeah yeah Okay single shot లో అయిపోయింది Single shot she fall తర్వాత చిన్న blue mats అవన్నీ ఉన్నాయి water interactions అన్ని but fall is completely her
ఇంకెన్ని risks చేయించారు ఈ సినిమా కోసం చాలా చాలా మీరు అంటే completely ఒక ఒక ఆ తెలుగు screen మీద Indian screen మీద ఒక memorable అంటే unforgettable action sequence అయితే చూస్తారు
అంటే ఒక female side నుంచి I am not comparing with any heroes female సినిమాల్లో this is the best action film it should be a reference
అదే ఇంకెన్ని risks చేయించారు అంటే mud fight ఒకటి ఉంది Mud fight ఒకటి ఉంది completely she is doing in a three days in a mud fight ఆ అది కూడా very
చూడడానికి వృధా fight simple అనిపిస్తుంది కానీ it's not in our control జారుతది కింద పడతాం నోట్లోకి మట్టి వెళ్తది breathing ఉండదు కళ్ళు పాడవుతాయి ఇవన్నీ so అది it's a craziest fight
అంటే female కి ఇప్పటి వరకు పడలేదు మనకి తెలుగులో పడలేదు I don't know about North తెలుగు అసలు నేనే మాకు reference ఎక్కడా దొరకలేదు అది and ఇంకోటి
underwater fight underwater fight also four and half five minutes fight ఇది ఆ fall తర్వాత లోపలికి వెళ్ళే fight లోపల almost we shot in three days
plus one day three days three days shoot చేశాం three hours లో Three days నీటిలోనే Three days నీటిలోనే she is almost in three days 20 hours she is in the water
20 hours ఆ water లోనే ఉంది we are going to release one ఆ BTS అది అర్థమవుతుంది తను ఎంత కష్టపడింది అంటే without VFX without anything without dub తనే చేసింది action
End of transcript · 478 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.